తంబళ్లపల్లి: లోకేష్ జన్మదినం సందర్బంగా అన్నదానం

68చూసినవారు
తంబళ్లపల్లి: లోకేష్ జన్మదినం సందర్బంగా అన్నదానం
తంబళ్లపల్లి ఎన్టీఆర్ సర్కిల్లో మాజీ ఎమ్మెల్యే జి. శంకర్ యాదవ్ వర్గం టిడిపి నాయకులు గురువారం మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల బీసీ నాయకులు పురుషోత్తం, రైతు నాయకుడు వెంకట్ రెడ్డి, హైస్కూల్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు, తెలుగు యువత అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్