తంబళ్ళపల్లి: గంగమ్మ ఆలయం కోసం ఎమ్మెల్యే విరాళం

65చూసినవారు
తంబళ్ళపల్లి: గంగమ్మ ఆలయం కోసం ఎమ్మెల్యే విరాళం
తంబళ్లపల్లి మండలం దేవర బురుజు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గంగమ్మ గుడి నిర్మాణానికి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి లక్ష రూపాయలు విరాళం అందించారు. శుక్రవారం సర్పంచ్ లక్ష్మి, వైసీపీ నాయకులు కిషోర్ రెడ్డి, శంకర్ రెడ్డి, రమణారెడ్డి ద్వారా లక్ష రూపాయల చెక్కును గంగమ్మ గుడి నిర్మాణానికి గ్రామస్తులకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్