తంబళ్లపల్లి: రోడ్డు నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన అధికారులు

53చూసినవారు
తంబళ్లపల్లి: రోడ్డు నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన అధికారులు
తంబళ్లపల్లి మండలంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన సిసి రోడ్లు నిర్మాణ నాణ్యతను గురువారం అధికారులు తనిఖీ చేశారు. సచివాలయం ఇంజనీరింగ్ సహాయకుడు శేష్ కుమార్ ఆధ్వర్యంలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు సిద్ధారెడ్డి గారి పల్లి, విశ్వనాధ వీధి, వెంకటేశ్వర వీధిలో నిర్మించిన రోడ్డులో కోర్లు కటింగ్ సేకరించారు. తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నరసింహులు తనిఖీలలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్