తంబళ్లపల్లి: అగ్ని ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించిన ఎస్ఐ
తంబళ్లపల్లి మండలం చేలూరు వాండ్ల పల్లె వద్దగల కూల్ డ్రింక్ పాయింట్ నందు బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల పేలుడు సంభవించింది. భారీ నష్టం వాటిల్లిన భవనాన్ని గురువారం తంబళ్లపల్లి ఎస్సై లోకేష్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.