తంబళ్లపల్లెలో రాజుకుంటున్న టీడీపీ వర్గ విభేదాలు

83చూసినవారు
తంబళ్లపల్లెలో మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మండల బీసీ సెల్ అధ్యక్షులు పురుషోత్తం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను బుధవారం రాత్రి చించి వేయడంతో కలకలంరేపుతోంది. బీసీ సెల్ అధ్యక్షులు పురుషోత్తం బాబు వేయించిన నారా లోకేష్ పుట్టినరోజు బ్యానర్లను చించి వేసి తంబళ్లపల్లి ఇన్ ఛార్జ్ జయచంద్రారెడ్డి బ్యానర్లను చించకుండా వదిలేయడంతో తంబళ్లపల్లెలో ఒకే పార్టీలో రాజకీయ వర్గ విభేదాలు రాజుకుంటున్నాయి.

సంబంధిత పోస్ట్