తంబళ్లపల్లి: వైభవంగా రాజగోపురం ప్రతిష్ట మహోత్సవం

50చూసినవారు
తంబళ్లపల్లి: వైభవంగా రాజగోపురం ప్రతిష్ట మహోత్సవం
తంబళ్లపల్లి మండలం కోసువారి పల్లిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రాజగోపురం మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. నాలుగవ రోజు సోమవారం అర్చకులు శ్రీనివాసాచార్యులు యాగశాలలో చతుస్తానార్చనం, మూలార్తి హోమం, ఆదివాస హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని చేత ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్