ఒకటవ తారీఖున పింఛన్లు పంచుతున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది

69చూసినవారు
ఒకటవ తారీఖున పింఛన్లు పంచుతున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది
వృద్ధులకు, వికలాంగులకు, వంటరి మహిళలకు 1వ తారీఖున పింఛన్లు పంచుతున్న ఘనత చంద్రబాబుకి దక్కుతుందని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ తాజ్ అన్నారు. సోమవారం పెద్ద తిప్ప సముద్రం మండలంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబు నాయుడు కే సాధ్యమని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్