మదనపల్లిలో టిడిపి నాయకుడి మృతికి నివాళులు

73చూసినవారు
మదనపల్లిలో టిడిపి నాయకుడి మృతికి నివాళులు
మదనపల్లి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకుడు జన్నీ పెద్దరెడ్డెప్ప పార్థివదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు సానుభూతి తెలిపారు. రెడ్డెప్ప మృతి పార్టీకి తీరన లోటు అని, వారి కుటుంబం దైర్యంగా ఉండాలి అని టిడిపి పార్టీ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్