ముదివేడు రిజర్వాయర్ ఇసుక దోపిడీని అడ్డుకున్న గ్రామస్తులు

51చూసినవారు
ముదివేడు రిజర్వాయర్ ఇసుక దోపిడీని అడ్డుకున్న గ్రామస్తులు
ముదివేడు రిజర్వాయర్ ఇసుక దోపిడీకి కొందరు నాయకులు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. కురబలకోటలోని ముదివేడు రిజర్వాయర్ ఇసుకను దోచుకోవడానికి కొంతమంది నాయకులు పక్కా ప్లాన్ వేసి టిప్పర్లు, జెసిబి లతో ఇసుక తరలించడానికి శుక్రవారం వెళ్లారు. అనుమానం రాకుండా మైనింగ్ శాఖకు రూ. 3. 65 లక్షలు చలానా కట్టి ఇసుక తరలింపుకు అనుమతి తీసుకున్నారు. టిప్పర్లతో ఇసుక తరలించడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్