తిరుపతిలో 287 కేసులకు పరిష్కారం

78చూసినవారు
తిరుపతిలో 287 కేసులకు పరిష్కారం
తిరుపతి కోర్టుల్లో శనివారం జరిగిన లోక్ అదాలత్లో 287 కేసులు పరిష్కారమయ్యాయి. మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి గురునాథ్ పర్యవేక్షణలో 8 బెంచ్ లు ఏర్పాటు చేశారు. ఒక్కో బెంచ్ లో న్యాయమూర్తితో పాటు న్యాయవాది, ముగ్గురు కోర్టు సిబ్బందిని నియమించారు. ఆయా కోర్టుల జడ్జిల సమక్షంలో ఇరు పార్టీల న్యాయవాదులు కక్షిదారులతో చర్చించి కేసులను పరిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్