కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సినీ నటుడు గౌతమ్ రాజు శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామి వారి పట్టువస్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు.