తిరుపతిలో హోటల్ లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మంటలు

50చూసినవారు
తిరుపతి నగరం బైరాగి పట్టెడలోని ఓ హోటల్ లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు. బైరాగి పట్టెడ సమీపంలోని ఎస్ జీ ఎస్ ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో గ్రామీణ బిర్యానీ హోటల్ ఉంది. అక్కడ గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. హోటల్ పూర్తిగా దగ్ధమైంది. మంటలను ఆర్పడానికి స్థానికులు ప్రయత్నించారు. అగ్ని ప్రమాదంలో హోటల్ పూర్తి కాలిపోయింది.

సంబంధిత పోస్ట్