భార్యను హత్య చేసిన భర్త

85చూసినవారు
భార్యను హత్య చేసిన భర్త
అనుమానంతో భార్యను కిరాతంగా హత్య చేసిన సంఘటన తిరుపతి రూరల్ పరిధిలోని మంగళంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. రూపావతి, రమేష్ దంపతులు కులీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రమేష్ భార్యపై అనుమానం పడుతుండతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ తరుణంలోనే గురువారం రాత్రి రమేష్ సేవించి ఇంటికి రావడంతో భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో రమేష్ భార్య రూపవతాన్ని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.

సంబంధిత పోస్ట్