వైవి సుబ్బారెడ్డి, భూమన, ధర్మారెడ్డిలపై చర్యలు తీసుకోవాలి

50చూసినవారు
వైవి సుబ్బారెడ్డి, భూమన, ధర్మారెడ్డిలపై చర్యలు తీసుకోవాలి
కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి, వైవి. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిల దిష్టిబొమ్మలను తిరుపతిలో శనివారం గాంధీ విగ్రహం వద్ద దగ్ధం చేసిన జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి, ఆ పార్టీ నేతలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్ డీడీబీ రిపోర్టు ఇచ్చినా జగన్ రెడ్డి బుకాయించడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్