గరుడసేవకు వచ్చే భక్తుల సౌకర్యాలపై సమీక్షించిన అదనపు ఈవో

65చూసినవారు
గరుడసేవకు వచ్చే భక్తుల సౌకర్యాలపై సమీక్షించిన అదనపు ఈవో
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అక్టోబరు 8న జరిగే గరుడసేవకు లక్షలాదిగా విచ్చేసే భక్తులపై.. ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో మంగళవారం సాయంత్రం అదనపు ఈవో గరుడ సేవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్