తిరుమలలో భక్తుడు వద్ద ఎయిర్ గన్ కలకలం

65చూసినవారు
తిరుమలలో భక్తుడు వద్ద ఎయిర్ గన్ కలకలం
తిరుమల వాహన తనిఖీ కేంద్రంలో అనుమతి లేని వస్తువు కలకలం రేపింది. కర్ణాటకకు చెందిన భక్తుడు మహేశ్ తన కారులో శ్రీవారిని దర్శించేందుకు వెళ్లగా, తనిఖీల్లో పోలీసులు ఎయిర్ గన్, టెలీస్కోప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తిరుమల కొండపైకి ఈ వస్తువులకు అనుమతి లేదని చెప్పడంతో మహేశ్ కారు తీసుకోని వెనుదిరిగి వెళ్లిపోయాడు.

సంబంధిత పోస్ట్