అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం

62చూసినవారు
అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం
హనుమంతుడు తిరుమల ఆకాశగంగలోని అంజనాద్రిలో జన్మించినట్లు రాయలచెరువు శక్తి పీఠం అధిపతి మాతృశ్రీ రమ్యానంద భారతి చెప్పారు. హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుమల ఆకాశగంగ, జపాలి తీర్థంలో నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రమ్యానంద భారతి ఆదివారం నాదనీరాజనంలో అనుగ్రహ భాషణం చేశారు. అంజనాదేవికి వాయుదేవుని కారణంగా తాను జన్మించినట్లు హనుమంతుడు సీతాదేవికి తెలిపారన్నారు.

సంబంధిత పోస్ట్