రేణిగుంటకు చేరుకున్న బండి సంజయ్

59చూసినవారు
తిరుపతి పర్యటన నిమిత్తం బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకు శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన తిరుపతికి వెళ్లారు.

సంబంధిత పోస్ట్