తిరుపతి జిల్లా ఉపాధ్యాయ దినోత్సవం-2024 కార్యక్రమంలో గురువారం ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును బి ఎన్ కండ్రిగ మండలంలోని కల్లివెట్టు జడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయులు దేవేంద్ర తిరుపతి జిల్లా కలెక్టరు వేంకటేశ్వర్, తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, నగరి శాసన సభ్యులు గాలి భాను ప్రకాష్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును స్వీకరించారు. దీంతో పలువురు ఉపాధ్యాయులు దేవేంద్ర పెరిమిడిను అభినందించారు.