తిరుపతి లాండ్ ఆర్డర్ నూతన డీఎస్పీగా భక్తవత్సలం నాయుడు

74చూసినవారు
తిరుపతి లాండ్ ఆర్డర్ నూతన డీఎస్పీగా భక్తవత్సలం నాయుడు
తిరుపతి లాండ్ ఆర్డర్ నూతన డీఎస్పీగా భక్తవత్సలం నాయుడు తిరుపతిలోని ఆయన తన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తిరుపతిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. రౌడీమూకలు, అల్లర్లు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్