అప్పలాయగుంటలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

67చూసినవారు
అప్పలాయగుంటలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
అప్పలాయగుంటలో శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. శనివారం రాత్రి ఊంజల్ సేవ అనంతరం స్వామివారు అశ్వవాహనంపై కల్కి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. జూన్ 15న ఉదయం పల్లకీ ఉత్సవం, స్నపన తిరుమంజనం, చక్రస్నానం, సాయంత్రం మాడవీధి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.

సంబంధిత పోస్ట్