నూజివాడలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు సమయంలో జరిగిన ఘటన బాధాకరమని ఈడిగ గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షులు అట్లూరి శ్రీనివాసులు సోమవారం అన్నారు. రాజకీయాలకు అతీతంగా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఆవిష్కరణ జరుగుతుండగా, రాజకీయ కోణంలో చూస్తూ వివాదాస్పదంగా ఓ పార్టీ వ్యవహరించడం బాధాకరం అన్నారుఆయన విగ్రహ ఆవిష్కరణను రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేశారు.