స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025కు సహకరించండి

55చూసినవారు
స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025కు సహకరించండి
ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ఎన్. మౌర్య అన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 పై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సోమవారం తిరుపతిలో సమావేశం నిర్వహించారు. ఆగష్టు 20 నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ఇంటింటి సర్వేలో వచ్చిన ఫారం వివరాలు అందరికి వివరించారు.

సంబంధిత పోస్ట్