తిరుమలలో మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ

2చూసినవారు
తిరుమలలో మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మళ్లీ ఎక్కువైంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులు బయట క్యూలైన్‌లో వేచిచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 70,011 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, 28,496 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.53 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్