తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ

70చూసినవారు
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆంద్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలు భద్రతపై పోలీసు అధికారులు, టీటీడీ అధికారులతో డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి విషయంపై విచారిస్తున్న సిట్ అధికారులతో సమావేశం అవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్