పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ

50చూసినవారు
పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ
తిరుపతి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు మంగళవారం పండుగ వాతావరణంలో జరిగిందని ఉదయం 6 గంటల నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభించి జిల్లాలో 2, 66, 342 మందికి సచివాలయ సిబ్బంది ద్వారా రూ. 112. 71 కోట్ల పంపిణీకి చర్యలు చేపట్టామని కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ చెప్పారు. మంగళవారం తిరుపతిలోని అక్కారం పల్లి, సుబ్బారెడ్డి నగర్ లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్