చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు నేడు మంగళవారం చిత్తూరు నగరంలోని 28 వ డివిజన్ ఇన్చార్జి మరియు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒక పండగ వాతావరణం గా ప్రజలతో చేసుకోవడం జరిగిందనీ అవ్వ తాతలు,పెన్షన్లు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.