తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం

82చూసినవారు
తిరుమల శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతంలో మంగళవారం సాయంత్రం డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన భక్తుడు దాదాపుగా 10 నిమిషాలు డ్రోన్ కెమెరా వినియోగించినట్లు సమాచారం. వెంటనే స్పందించన టీటీడీ విజిలెన్స్ అధికారులు భక్తుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్