పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

69చూసినవారు
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ఉపకులపతి ఉమా, రిజిస్ట్రార్ రజని పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి ఎస్పీఎం శ్వవిద్యాలయం కార్బన్ న్యూట్రలిటీ, ఎన్ఎస్ఎస్ యూనిట్ 16 ప్రోగ్రాం ఆఫీసర్ అనిత ఆధ్వర్యంలో స్వచతా హి సేవ కార్యక్రమం నర్సింగ్ విద్యార్థులతో నిర్వహించారు. యూనివర్సిటీ పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమం లో ఆచార్య విద్యావతి విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్