ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-22 ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఆర్. భారతి శనివారం స్వచ్ఛతా హి సేవా సందర్భంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి హోమ్ సైన్స్ విభాగంలో వ్యాస రచన పోటీని నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు చురుగ్గా పాల్గొన్నారు. పరిశుభ్రతను సహజమైన అలవాటుగా, ప్రాథమిక సామాజిక విలువగా పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఆమె వెల్లడించారు.