తిరుపతిలో డయేరియా వ్యాధిపై హెల్ప్ లైన్ ఏర్పాటు

82చూసినవారు
తిరుపతిలో డయేరియా వ్యాధిపై హెల్ప్ లైన్ ఏర్పాటు
డయేరియా వ్యాధిపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు కొరకు, హెల్ప్ లైన్ నంబర్ 0877-2256766 ను ప్రారంభించినట్లు తిరుపతి మునిసిపల్ కమిషనర్ అదితిసింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగర ప్రజలు డయేరియా సంబందిత ఫిర్యాదులను, ఎక్కడైన నీరు కలుషితం అయినట్లు తెలిసినా, తాగునీటిలో డ్రైనేజి కలిసినా, 24 గంటల పాటు పని చేసే హెల్ప్ లైన్కు ఫోన్ ద్వారా ఫిర్యాదులను తెలుపవచ్చని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్