తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు

81చూసినవారు
తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ విరామ సమయంలో కన్నడ హీరోయిన్ రచితా రామ్, తమిళ్ సినీనటుడు అజయ్ రత్నం స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్