తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం

81చూసినవారు
తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం
తిరుమల కొండల్లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శిలాతోరణం, శ్రీవారి పాదాల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు స్థానికులు వివరించారు. సమాచారం అందండంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావాడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్