తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్

60చూసినవారు
ప్రముఖ భారత క్రికెటర్ శ్రీశాంత్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నైవేద్య విరామ సమయంలో శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా శ్రీశాంత్ కు ఆలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్