తిరుమల శ్రీవారి ఆనంద నిలయం పై పౌర్ణమి చంద్రుడు

55చూసినవారు
తిరుమల శ్రీవారి ఆనంద నిలయం పై పౌర్ణమి చంద్రుడు
పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి తిరుమల శ్రీవారి ఆనంద నిలయం చంద్రుని కాంతిలో మెరిసిపోయింది. పౌర్ణమి చంద్రుడు ఆలయ శిఖరంపై తన ప్రకాశాన్ని విరజిమ్ముతూ భక్తులను మంత్ర ముగ్ధులను చేశాడు. ఓ చంద్రమా, నా ఆనంద నిలయం నుంచి ప్రపంచానికి చల్లటి నీడను ఇవ్వు. ఈ భావనను నిజం చేస్తూ, తిరుమల తిరుగిరులపై చంద్రుని చల్లని వెలుగు పరచుకుంది. ప్రకృతి అందాలు, భక్తి సంద్రంలో పడి భక్తులు ఆ అపూర్వ దృశ్యాన్ని ఆస్వాదించారు.

సంబంధిత పోస్ట్