తోపుడుబండ్లను తొలగించడం అన్యాయం

74చూసినవారు
తిరుపతిలో తోపుడు బండ్లను తొలగించడం సరికాదని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. తిరుపతిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ. రేపటి నుంచి తోపుడుబండ్లు పెట్టకూడదని మున్సిపల్ అధికారులు బెదిరించడం ఏంటన్నారు. అధికారులు తమ నిర్ణయాన్ని విరమించుకోకపోతే తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో త్వరలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్