తిరుమలలో జెర్రిపోతు హాల్ చల్

51చూసినవారు
తిరుమలలో జెర్రిపోతు హాల్ చల్
తిరుమలలో టీటీడీ ఉద్యానవనంలో 7అడుగుల జెర్రిపోతు పాము హాల్ చల్ చేసింది. మంగళవారం టీటీడీ ఉద్యానవనంలో పనిచేస్తున్న సిబ్బంది వద్దకు పాము వచ్చింది. వెంటనే గమనించిన పని చేస్తున్న సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్కేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 7 అడుగుల జెర్రిపోతు పామును చాకచక్యంగా పట్టుకొని అడవిలో వదిలేశారు.

సంబంధిత పోస్ట్