శ్రీవారి లడ్డు నాణ్యత మరింత పెంచడానికి చర్యలు

61చూసినవారు
శ్రీవారి లడ్డు నాణ్యత మరింత పెంచడానికి చర్యలు
శ్రీవారి లడ్డు ప్రసాదాలు మరింత రుచిగా, నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో శనివారం ఈవో కార్యాలయంలో టీటీడీ అధికారులు, డైరీ నిపుణులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన నెయ్యిని మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలని నిపుణులను ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్