ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు శుక్రవారం చిత్తూరుకు రానున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన విజయవాడ నుంచి బయలుదేరి రేణిగుంట ఎయిర్ పోర్టు చేరుకొని అక్కడి నుంచి నేరుగా చిత్తూరుకు చేరుకుంటారు. అనంతరం ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారని ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చని ఆయన కార్యాలయం సిబ్బంది తెలిపారు.