ప్రభుత్వం ఏర్పాటై ఏడాది.. తిరుమలలో టీడీపీ నేతల పూజలు

76చూసినవారు
ప్రభుత్వం ఏర్పాటై ఏడాది.. తిరుమలలో టీడీపీ నేతల పూజలు
ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా తిరుమలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు శ్రీవారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖిలాండం వద్ద 501 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. సీఎం చంద్రబాబు ఏడాది పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్