తిరుమల శ్రీవారి దర్శనానికి బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబంతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ సంతకాలు చేశారు. పలీనా మైనర్ కావడంతో తండ్రిగా ఆయన సంతకాలు చేశారు.