తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం

75చూసినవారు
తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం
తిరుమలలో శుక్రవారం ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో శ్రీవారి భక్తులు చల్లని వాతావరణంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రకృతి ఆస్వాదిస్తూ కొందరు భక్తులు స్వామి వారి దర్శనం చేసుకుంటే, కొందరు వర్షానికి తడవకుండా ఉండేందుకు ఆవాసల వైపు పరుగులు తీశారు.

సంబంధిత పోస్ట్