రేణిగుంట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

63చూసినవారు
రేణిగుంట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్
తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని ఆర్. మల్లవరం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డివైడర్ ను ఢీకొనడంతో డ్రైవర్ సంఘటన స్థలంలోనే మరణించాడు. కాకినాడకు వెళ్తున్న ఈ కారులో ఉన్న మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే పోలీసులు అతడిని తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్