తిరుపతి జిల్లా కలెక్టర్ ను కలిసిన పలువురు అధికారులు

75చూసినవారు
తిరుపతి జిల్లా కలెక్టర్ ను కలిసిన పలువురు అధికారులు
తిరుపతి జిల్లాలో పలువురు అధికారులు నియమితులైయ్యారు. జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా వెంకటనారాయణ, జిల్లా కో-ఆపరేటివ్ అధికారిగా ఎస్వీ నాగవర్ధన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారిగా శశిధర్ నియమితులయ్యారు. వీరు శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ను ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి శుభాభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్