తిరుమలలో అపచారం..ఏం జరిగిందంటే?

63చూసినవారు
తిరుమలలో అపచారం..ఏం జరిగిందంటే?
తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. కొందరు భక్తులు ఆలయంలోకి పాదక్షలతో వెళ్లే ప్రయత్నం చేశారు. ఆలయ ముఖద్వారం వద్ద భద్రతా సిబ్బంది గుర్తించడంతో అక్కడే ఆగిపోయారు. పాదరక్షలను ముఖద్వారం వద్దనే వదిలివేసి ఆలయంలోకి వెళ్లారు. నిజానికి భక్తులు వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీడీడీ ఉద్యోగులు గురించాలి. కానీ వారి నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని భక్తులు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్