తిరుమలకు చేరుకున్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

64చూసినవారు
తిరుమలకు చేరుకున్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
తిరుమల, తిరుపతి రెండు రోజులు పర్యటనలో భాగంగా శనివారం రాత్రి తిరుమల చేరుకున్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర రావు, డిఈ శ్రీనివాసరావు, ఎఈ కృష్ణయ్య, డివిజనల్ పౌర సంబంధాల అధికారిణి కె. ఈశ్వరమ్మ పుష్ప గుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. మంత్రి ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.