మంత్రిని కలిసిన సురుటుపల్లి ప్రత్యేక ఆహ్వానితులు

81చూసినవారు
మంత్రిని కలిసిన సురుటుపల్లి ప్రత్యేక ఆహ్వానితులు
నాగలాపురం మండలం సురుటుపల్లి పల్లి కొండేశ్వర స్వామి ఆలయ ప్రత్యేక ఆహ్వానితులు రాధాకృష్ణ, బాలిరెడ్డి గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్