తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్ నందు స్వచ్ఛతాహి సేవ 2024లో భాగంగా పారిశుధ్య కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య మొక్కలను నాటారు.