తిరుపతిలో దేవాలయ భూములను కాపాడాలి

71చూసినవారు
తిరుపతి నగరంలో దేవదాయ భూములను కాపాడాలని సీపీఎం నేత మురళి డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష వైసీపీ నేతలతో కలిసి హాథీరాంజీ మఠానికి సంబంధించిన 10 ఎకరాల భూమిని కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తక్షణం దీన్ని ఆపాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఆక్రమణదారులు అధికారులపై దౌర్జన్యానికి వెళ్లడం దారుణం అన్నారు.

సంబంధిత పోస్ట్