అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

70చూసినవారు
అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ఇది మంచి ప్రభుత్వం అని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం సాయంత్రం తిరుపతి నగర పరిధిలోని ఆటోనగర్ నందు ఇది మంచి ప్రభుత్వం అని బృహత్తర కార్యక్రమం ప్రజా వేదికను తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, మునిసిపల్ కమిషనర్ మౌర్య, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధితో కలిసి నిర్వహించారు.

సంబంధిత పోస్ట్